RR: ఇబ్రహీంపట్నంలో 24 ఏళ్లుగా కనిపించకుండా పోయిన కుమారుడి కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. సాధువు వేషంలో ఉన్న వ్యక్తిని తప్పిపోయిన కుమారుడిగా నమ్మించి, మతపరమైన కార్యక్రమాల పేరుతో రూ.10 వేలు తీసుకున్నారు. అనుమానం వచ్చిన వృద్ధుడు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.
తెలంగాణ
కనిపించకుండా పోయిన కొడుకుగా నమ్మించి మోసం


