NLG: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఖైరతాబాద్‌లోనూ పునరావృతం చేస్తామని ఆశాభావం తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఖైరతాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయం


