SRPT: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా తానే బరిలో నిలుస్తున్నానని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వస్తున్న ప్రచారాన్ని అవాస్తవమని, పార్టీ అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పట్టభద్రులు, యువత సమస్యల పరిష్కారానికి గట్టిగా పోరాడుతానని తెలిపారు. కార్యకర్తలు, మద్దతుదారులు పుకార్లను నమ్మవద్దని పిలుపునిచ్చారు.
తెలంగాణ
తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్


