HYD: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేటలో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మూడు రోజుల క్రితం వరంగల్ నుంచి స్నేహితుడితో కలిసి వచ్చి ఆదిత్యనగర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకోగా ఆమె మృతిచెంది ఉంది. ఆమెతో వచ్చిన యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి


