WG: అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నాయకురాలు కె. తులసి మాట్లాడుతూ.. వేతనాన్ని రూ. 26 వేలకు పెంచాలని, సంక్షేమ పథకాలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేత..!


