హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమిత్ షా పర్యటనను జయప్రదం చేయాలి: బైరి శంకర్

MDK: అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్న డెయిరీ మిల్క్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై తూప్రాన్ ఐబీ గెస్ట్ హౌస్‌లో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణులంతా ఏకతాటిపై నిలిచి ఈ పర్యటనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.