SDPT: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. కేంద్రం చేపట్టే ప్రైవేటీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండగా, తెలంగాణలో టీజీ-ట్రాన్స్‌కో, జెన్‌కో, సింగరేణి, డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు ఎలా మొగ్గు చూపుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 2019 కాంగ్రెస్ మేనిఫెస్టో, రాయ్‌పూర్ తీర్మానాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ


