హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి దామోదర రాజనర్సింహకు ఆశ్రమ ఆహ్వానం

SRD: బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శని అమావాస్య సందర్భంగా నిర్వహించే శ్రీ జ్యేష్టాదేవి సహిత శనైశ్చరుల తైలాభిషేకం, యజ్ఞానికి రావలసిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆహ్వానం లభించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అవధూతగిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.