ADB: వ్యాపారులపై అధికారి వేధింపులకు నిరసనగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆందోళనకు పిలుపునిచ్చింది. సదరు అధికారి వైఖరికి నిరసనగా ఈనెల 5న నిరసన, 6న వ్యాపార సముదాయాల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. శాంపిల్స్ పేరుతో ఓ అధికారి వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ట్రేడర్స్ అసోసియేషన్ ఆరోపించింది.
తెలంగాణ
ఈ నెల 6న షాపులు బంద్


