PPM: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. పార్వతీపురం గాంధీ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన


