హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ స్టాల్

HYD: ఎల్బీ స్టేడియంలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ, ఇన్‌స్పెక్టర్ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవేర్‌‌నెస్ స్టాల్‌కు అద్భుత స్పందన లభించింది. విద్యార్థులు, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు సెల్ఫీ బూత్, బ్యాడ్జ్‌లు, అవగాహన కార్యక్రమాలతో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించారు.