హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

NGKL: ఊర్కొండ మండలంలోని బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన మండ్ల యాదగిరి శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి తన అనుచరుల ద్వారా మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.