ASR: బైకర్లు హెల్మెట్, కారులో ప్రయాణిస్తున్న వాళ్లు సీట్‌బెల్ట్ ధరించాలని అడిషనల్ ఎస్పీ శృతి, డీఎస్పీ రాజసింహారెడ్డి సూచించారు. శుక్రవారం ముంచంగిపుట్టు జంక్షన్‌లో ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన, ర్యాలీ నిర్వహించారు. వాహనదారులు డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. గంజాయి, డ్రగ్స్ సమాచారాన్ని1972కు తెలిపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ సమాచారాన్ని ఇవ్వాలి: ఎఎస్పీ, డీఎస్పీ


