హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికులు కోరిన ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు

NRML: ప్రయాణికులు కోరిన ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తామని నిర్మల్ డిపో మేనేజర్ పండరీ తెలిపారు. బుధవారం నిర్మల్ డిపో నుంచి ఆరు జ్యోతిర్లింగాల యాత్రకు ప్రత్యేక సర్వీసును ప్రారంభించారు. పుణ్య క్షేత్రాలతో పాటు విహారయాత్రలకు కూడా సర్వీసులు అందిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.