ASR: ఎన్నికల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ, సీపీఎం ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అరకులో ఒక రోజు దీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేసి, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సురేంద్ర డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అరకువేలిలో సీపీఎం పార్టీ ఒక రోజు దీక్ష


