రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలిగా నియమితులైన పారిజాత నరసింహారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మనోహర్ రెడ్డిలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించాలని అన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేలను కలిసిన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్


