హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతినగర్‌లో విహెచ్‌పీ సమ్మేళనం

GDWL: వడ్డేపల్లి మండల కేంద్రంలోని శాంతినగర్ పట్టణంలో కన్యక పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో విశ్వహిందూ పరిషత్ సామూహిక సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి అల్లంపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రాముఖ్యత, కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు విహెచ్‌పీ కార్యకర్తలు పాల్గొన్నారు.