సత్యసాయి: జిల్లాను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సాయి ఆరామంలో మంత్రులు సత్యకుమార్, సవితతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో రూ.1,600 కోట్లతో 23 క్లస్టర్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తామన్నారు. రైతులు ఎఫ్‌పీఓలుగా ఏర్పడి సమిష్టిగా ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం'


