MDK: స్వతంత్ర భారత్ కోసం మహాత్మా గాంధీ అనుసరించిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా క్యాంప్ ఆఫీస్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టరేట్‌లో ఏవో యునాస్‌తో పాటు పలువురు అధికారులు బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ
గాంధీజీ మార్గంలో పయనిద్దాం: కలెక్టర్


