హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి స్కూల్ కమిటీ కృషి చేయాలి: ఎమ్మెల్యే

SKLM: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కొత్తగా ఎన్నికైన SMC సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో PMC స్కూల్ అధ్యక్షుడు మురళి, బోర్డు హైస్కూల్ అధ్యక్షుడు లక్కోజ్ రామకృష్ణ తదితరులు ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.