WNP: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజేఎస్ 143 ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉత్తరాల నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావు నాయకత్వంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉత్తరాల ఉద్యమం


