KMM: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ మైనింగ్‌పై కలెక్టర్ దివాకర్ ఉక్కుపాదం మోపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్కడ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఖనిజాలు కొనుగోలు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ
అక్రమ మైనింగ్‌పై ఖమ్మం కలెక్టర్ ఉక్కుపాదం..!


