హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్వాల్‌లో ఘనంగా గాంధీ జయంతి

MDCL: మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఎంజీ నగర్‌, JAC ప్రాంగణంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో తోట లక్ష్మీకాంత్‌రెడ్డి, రాజ్‌ జితేందర్‌నాథ్‌, సబిత అనిల్‌కిషోర్‌, డోలి రమేష్‌, ఏర్పుల దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.