VZM: విజయనగరం కోట నుంచి గంటస్తంభం వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని సీపీఎం, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితా సవరణలో కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి: వామపక్షాలు


