HYD: హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరులో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో చోరీకి ప్రయత్నించిన గ్యాంగ్, యత్నం విఫలం కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్


