హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కామన్ పాస్‌ ఆవిష్కరించిన భట్టి

హైదరాబాద్‌లో మెట్రో-RTC కామన్ పాస్‌ను Dy. CM భట్టి విక్రమార్క అధికారికంగా ఆవిష్కరించారు. మెట్రో రైళ్లు, ORR లోపల తిరిగే అన్ని బస్సుల్లో దీనితో ప్రయాణించవచ్చు. నెలవారీ పాస్ ధర రూ.8,500 (మెట్రో రూ.7000 + RTC రూ.1500) కాగా, రోజువారీ పాస్ ధర రూ.400 (మెట్రో రూ.300 + ఆర్టీసీ రూ.100)గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.