WNP: అమరచింతలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆవిర్భావ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఐదో వార్డులో జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ జెండాను ఆవిష్కరించారు. 1998 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున కేవీపీఎస్ ఏర్పడిందని తెలిపారు. అప్పటి నుంచి దళితుల సమస్యల పరిష్కారం కోసం పలు పోరాటాలు చేపట్టిందన్నారు.
తెలంగాణ
అమరచింతలో కేవీపీఎస్ ఆవిర్భావ వేడుకలు..

