హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

MLG: నూగురు వెంకటాపురం మండలం సుడుబాక గ్రామానికి చెందిన సోడి సోమయ్య (42) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటి నుంచి వెళ్లిన ఆయన, శుక్రవారం ఇంటి వెనుక చింతచెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.