హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ వైద్య సేవ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీలోని మహిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నూతనంగా ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ సేవలను స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించడం మంచి పరిణామం అన్నారు.