MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట నుంచి జడ్చర్ల వైపు వెళ్లే జాతీయ రహదారి-44 సర్వీస్ రోడ్డుపై వరుసగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదకరంగా మారాయి. ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ మార్కింగ్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
స్పీడ్ బ్రేకర్లతో వాహనదారులకు ఇబ్బందులు


