PLD: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. పల్నాడును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ ఫ్యాక్టరీలపై నిషేధం విధించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ పల్నాడు'


