హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ విగ్రహం వద్ద సీపీఎం నాయకులు నిరసన

ATP: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంతకల్ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. పౌర హక్కును కాలరాశి దేశంలో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించిన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలన్నారు.