GNTR: స్వచ్ఛ ఆంధ్ర–2026 అవార్డుల్లో తెనాలి జిల్లా వైద్యశాలకు ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మెరుగైన పనితీరుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గౌరవం


