WGL: నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామానికి చెందిన రాపర్తి భాగ్య, సమ్మయ్య దంపతుల కుమారుడు రాపర్తి ప్రశాంత్ బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. గోదావరిఖనిలో బొగ్గు కార్మికుడిగా పనిచేస్తూనే క్రీడల్లో రాణిస్తున్న ప్రశాంత్‌ను పలువురు అభినందించారు.
తెలంగాణ
అంతర్జాతీయ స్విమ్మింగ్‌లో ముచ్చింపుల యువకుడు


