SS: పేద ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీ (LOC)ల ద్వారా మొత్తం 1,141 మంది లబ్ధిదారులకు రూ.11,37,59,432 వైద్య సహాయాన్ని అందించినట్లు వివరించారు. లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి


