హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామలింగారెడ్డికి ఘన నివాళి

SDPT: దుబ్బాకలో దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీష్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య కలిసి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.