హైదరాబాద్: 28°C
తెలంగాణ

నమ్మించి పనికిరాని ప్లాట్లు అంటగట్టారు

KMR: ధరణి టౌన్‌షిప్ పేరుతో నివాసయోగ్యం కాని స్థలాలు అంటగట్టి అధికారులు మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. KMRలోని గెలాక్సీ ఫంక్షన్ హాలులో నిర్వహించిన రాజీవ్ స్వగృహ ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. 18 నెలల్లో వసతులు కల్పిస్తామని నాలుగేళ్ల క్రితం నమ్మించి వదిలేశారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.