హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే

ఖమ్మం: పెనుబల్లి మండలంలోని లింగగూడెం, ఉప్పలచలక, లంకపల్లి గ్రామాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,220 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.