SRD: బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 7న చేపట్టనున్న ‘సేవా జ్యోతి కలశ యాత్ర’పై చర్చించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వరులు యాత్ర విజయవంతానికి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
సంగారెడ్డిలో బీజేపీ సన్నాహక సమావేశం


