హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయికల్‌ ట్రస్మా అధ్యక్షునిగా ముత్యపురాజు

​JGL: రాయికల్‌ ట్రస్మా నూతన అధ్యక్షుడిగా ఎద్దండి ముత్యపురాజు, ప్ర.కార్యదర్శిగా జూపల్లి వేణుగోపాల్‌రావు ఎన్నికయ్యారు. గౌ.అధ్యక్షుడిగా బాలె శేఖర్‌, ఉపాధ్యక్షుడిగా కైరం సత్యంగౌడ్, కోశాధికారిగా దేశవేని జనార్దన్‌, జాయింట్‌ సెక్రటరీగా మిట్టపల్లి మహేశ్‌, సలహాదారుగా గంగాధర్‌ ఎన్నికయ్యారు.