PDPL: ధర్మారం (M) కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖను శుక్రవారం ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా పుట్ట మహేందర్ యాదవ్, ఉపాధ్యక్షులుగా అజ్మీరా రవినాయక్, ముత్త మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా అజ్మీర తిరుపతి నాయక్, కార్యదర్శిగా బద్ది శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా భూక్య స్వామిరెడ్డి నాయక్, కోశాధికారిగా కోమటిరెడ్డి చంద్రశేఖర్ లు ఎన్నికయ్యారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ ఎన్నిక


