HYD: ఖైరతాబాద్ ఎన్నికల పిటిషన్ విషయంలో కోర్టుపై పూర్తి నమ్మకం ఉందని విజయారెడ్డి అన్నారు. 2023లో దానం నాగేందర్ గెలుపును సవాల్ చేస్తూ తాను పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. దానం ఎన్నిక చెల్లదని కోర్టుతీర్పు ఇస్తే తననే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు బైపోల్ జరగదని, పిటిషన్‌ను కొట్టివేస్తే మళ్లీకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.
తెలంగాణ
ఖైరతాబాద్ MLA నేనే అవుతా: విజయారెడ్డి


