హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

NRML: వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మండల వన్యప్రాణి అధికారిని నాగిని భాను అన్నారు. 72వ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా శుక్రవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతకు, జీవుల మనుగడకు అడవులు, వన్యప్రాణులను కాపాడుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.