విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి, డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి వర్ధంతి శుక్రవారం నిర్వహించారు. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ హాజరయ్యారు. మూర్తికి నివాళులర్పించిన అనంతరం వారి సేవలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యాలయంలో మూర్తి వర్ధంతి


