AKP: వరాహపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు శుక్రవారం CMRF చెక్కులను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అందజేశారు. చీడికాడకు చెందిన కోట రేవతికి రూ.38,795, దిబ్బపాలేనికి చెందిన మధుబంతి వరహాలమ్మకు రూ.23,920 చొప్పున మొత్తం రూ.62,715 విలువైన చెక్కులు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే


