NRPT: నర్వ మండలంలోని రాంపూర్ ఎక్స్‌రోడ్ వద్ద బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను లింగంపల్లి గ్రామానికి చెందిన కుమార్‌తో పాటు గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. బీసీల రాజ్యాధికారం లక్ష్యంగా కొనసాగుతున్న పాదయాత్రకు తమ మద్దతు తెలిపారు.
తెలంగాణ
బీసీ రాజ్యాధికార యాత్రకు మద్దతు


