WGL:కేయూలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో బీఫార్మసీ కోర్సులో మిగిలిన 8 ఖాళీ సీట్ల భర్తీకి OCT 5న స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జె. కృష్ణవేణి తెలిపారు. అర్హులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. అర్హులకు స్పాట్ ఫీజు రూ.1,300, అనర్హులకు రూ.2,100, ట్యూషన్ ఫీజు రూ.45 వేలు. స్పాట్ అడ్మిషన్‌కు స్కాలర్‌షిప్ వర్తించవని తెలిపారు.
తెలంగాణ
KUలో బీఫార్మసీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు


