KDP: మాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ తెలిపారు. శుక్రవారం సిద్దవటంలో ఆయన మాట్లాడుతూ.. రాజంపేట నియోజకవర్గంలోని మాలపల్లెల్లో ‘ఇంటింటా అంబేద్కర్’ కార్యక్రమం చేపడతామన్నారు. ఉద్యోగ, భూ, విద్య సమస్యల పరిష్కారానికి సహకరిస్తామన్నారు. సుధాకర్‌ను సిద్దవటం మండల కన్వీనర్‌గా ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి కృషి : సంజీవ్


