VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ 157వ జయంతి నిర్వహించారు. ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాంతియుత సమాజ స్థాపనకు గాంధీజీ చూపిన అహింసా మార్గమే ఆచరణీయమని ఎస్పీ పేర్కొన్నారు. యువత హింసాత్మక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి శాంతి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
హింసను వీడాలి: SP


