SRPT: ఐజేయూ పిలుపు మేరకు శుక్రవారం టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
తెలంగాణ
జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం


